ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కించనున్నట్లు వినికిడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. శ్రీను వైట్ల ఈ మధ్య రవితేజ హీరోగా ̵