పేర్ని నృత్య రూపకర్త డా. నటరాజ రామకృష్ణ 100వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నివహించారు. సోమవారం 30 నిముషాల నిడివిగల డాక్యెమెంటరీని పలువురుకి ప్రదర్శించారు.
'శివ', 'నిర్ణయం', 'ప్రేమయుద్ధం' తదితర సినిమాల్లో జంటగా కనిపించి అలరించారు అక్కినేని నాగార్జున, అమల. వెండితెరపై సూపర్‌హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇద్దరూ ఏడడుగులు
టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరో మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. మహా సముద్రంపై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. తొలినుంచి సరికొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ లో ముందుకుసాగుతున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది.
టాలీవుడ్లో హీరో హీరోయిన్ల రిలేషన్లు ఎప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. ''ఆ హీరో హీరోయిన్ రిలేషన్లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్లో ఉంటున్నారు'' అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అక్కినేని ఫ్యామిలీ తినాలనుకుంటే ఇండియాలోని గ్రేట్ కుక్స్ వారి ఇంటి ముందు వాలిపోతారు. కానీ ఎంత చేయి తిరిగినవారు వంట చేసినా..మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ షూటింగ్స్ కి వెళ్లినప్పుడు కూడా ఇంటివద్ద నుంచి సతీమణి వండిన భోజనం తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అక్కిన�