హైదరాబాద్ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు టీం ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో సిరీస్‌కు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమయ్యాడు. వెన్నునొప్పి బాధ తిరగబెట్టడంతో సిరీస్ మొత్తానికి పాండ్యా దూరమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత వెన్నునొప్పి క�
ఇస్లామాబాద్: పుల్వామా దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని ఇమ్రాన్ భారత్‌ను