అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అయితే తన నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు ఈ యంగ్ హీరో. ..
మెగా ఫ్యామిలీని నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన హీరోల్లో దాదాపు అందరు సక్సెస్ సాధించారు. అయితే అల్లు శిరీష్ విషయంలో మాత్రం కాస్త సస్సెస్ కాస్త డిలే...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ వుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. తాజాగా మరోసారి కూడా అదే జరిగింది.