స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ విషయం ఫస్ట్ లుక్ తోనే అర్థమైపోయింది. కాగా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిం�