ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ సిక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకీ వెళ్లనున్నట్లు సమాచారం.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.
ప్రస్తుత, అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన బన్నీ భారీ హిట్ ను అందుకున్నాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన సినిమా పుష్ప. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.