తెలుగు వార్తలు » allow flights
దేశంలో కరోనా మలి విడత ప్రబలుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.