మనిషి శరీరానికి ప్రోటీన్ల అవశ్యకత అత్యంత ప్రాధాన్యమైనది. పోషకాలు కణంలోని అమైనో ఆసిడ్లను విచ్చిన్నం చేసి కణం పెరుగుదల, సమస్య కలిగిన కణ భాగాన్ని సరిచేస్తాయి.మాంసం, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి ప్రోటీన్ లను కలిగి ఉన్న ముఖ్య పదార్థాలు. అయితే, వీటి నుండి సాచురేటేడ్ ఫ్యాట్, కొవ్వు పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి.