క్రికెట్ మైదానంలో ఎంతో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ (Virat Kohli) బయట కూడా అంతే సరదాగా ఉంటాడు. పార్టీలు, ఫంక్షన్లలో తోటి ఆటగాళ్లతో చిల్ అవుతూ కనిపిస్తుంటాడు.
కమెడియన్ పృథ్వీ..ఈ పేరు కంటే వైసీపీ నేత పృథ్వీ.. ఇలా చెబితేనే ప్రస్తుతం జనాలు గుర్తుపడతారేమో. ప్రస్తుతం వైసీపీలో అంత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఈ సినీ నటుడు. గత ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ..ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. �