తెలుగు వార్తలు » Ali Reza
తెలుగు బిగ్ బాస్ ఇటీవల మూడో సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ మూడో సీజన్‌కు రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. మొదటి నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా.. చివర్లో అనూహ్యంగా పుంజుకుని టైటిల్ గెలిచాడని కొందరు రాహుల్‌పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంట
బిగ్‌బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు లాఠీఛార్జీ చెయ్యాల్సి వచ్చిందంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో పునర్నవీ కీ రోల్ పోషించింది
బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. మొదటి నుంచ�
బుల్లితెర ప్రేక్షకులను ఇన్ని రోజులు ఉర్రూతలూగించిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లోనే గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క..ఈ ఒక్క రోజు ఒక లెక్క. ఈ రోజు ప్రేక్షకులకు విజివల్ ట్రీట్ అందించేందుకు ‘స్టార్ మా’ అన్ని ఏర్పాట్లు చేసింది. వన్ బై వన్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ &
ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి లేదా రాహుల్ అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ వైపు టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే.. అనూహ్యంగా మరోవైపు రాహుల్ కూడా రేస�
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ మొత్తం నాగార్జున హోస్టింగ్‌ను గత సీజన్లతో పోలిస్తే.. రేటింగ్స్ పరంగా కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. సీజన్ స్టార్టింగ్‌లో ఎన్నో కాంట్రవర్సీలు, మరెన్నో సంచలనాలు జరగడంతో ఒక్కసారిగా హైప్
బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరింది. మరి కొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా విన్నర్ ఎవరనేది ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎలిమినేషన్స్ లీక్ మాదిరిగానే.. ఒక్క రోజు ముందుగానే టైటిల్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని నెట్టింట్లో వైరల్ అవుతోంది. అటు నిన్నటితో ఓట�
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి ఈరోజు చివరి రోజు. ఈ సీజన్ విజేత ఎవరనేది రేపు తెలిసిపోతుంది. హౌస్‌లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల తరపున వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిన్నటి వరకు ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ రచ్చ అయితే మాములుగా లేదు. ఒకవైపు సామజిక మాధ్యమ
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు. అయితే దాని కంటే ముందే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలుస్తాడని ప్రకటించేశాయి. ప్రస్తుతం మిస్‌డ్ కాల్స్, హాట్‌స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ క
ఎన్నో కాంట్రవర్సీల నడుమ ప్రారంభమయ్యి.. బుల్లితెరలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుని.. ఫ్యాన్స్‌కు కావల్సినంత వినోదం, స్పైసీనెస్ అందించింది బిగ్ బాస్ 3. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఎంటర్టైన్మెంట్ కాసింత తక్కువైందని అందరూ పెదవి విరిచినా.. అనేక మలుపులు, సస్పెన్స్ మధ్య ఈ రియాలిటీ షో చివరి అంకంకు చేరుకుంది. కి�