ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత అలీ (Actor Ali) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు.
Actor Ali: గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీతో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గతకొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్లపై నెలకొన్ని సందిగ్ధతకు గురువారంతో ఫుల్స్టాప్ పడినట్లేనని భేటీ హాజరైన వారంతా తెలిపారు. ఇక సీఎంతో జరిగిన ఈ భేటీలో..