దేశవ్యాప్తంగా ఉగ్రరూపం ప్రదర్శిస్తూ..బుసలు కొడుతున్న కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది.
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్�