స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న “అల వైకుంఠపురంలో” సినిమాలోని మొదటిపాట “సామజవరగమన” విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మ్రోగిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రానీ వ్యూస్, లైక్‌లను పొంది.. సరిక�