డయాబెటిక్ రోగులు ఆహారం పట్ల అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ఉండాల్సి వస్తుంది. ఉదయం అల్పాహారం మొదలు..రాత్రి డిన్నర్ వరకు తప్పని సరి డైట్ ఫాలో అవ్వాల్సిందే. మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి డైట్లో గనక బాదం పప్పుని చేర్చుకున్నట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యానికి బాదం ఎంతగానో దోహదం చేస్తు�
బాదంపప్పులో మంచి పోషకాలు ఉన్నాయి. కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్థిగా వున్నాయి. బాదం నూనెను చర్మసౌందర్యంతో పాటు శిరోజాలకూ ఉపయోగిస్తారు. అంతేకాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బాదంలో ఉండే విటమిన్ ఇ.. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంద�