బాదంపప్పులో మంచి పోషకాలు ఉన్నాయి. కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్థిగా వున్నాయి. బాదం నూనెను చర్మసౌందర్యంతో పాటు శిరోజాలకూ ఉపయోగిస్తారు. అంతేకాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బాదంలో ఉండే విటమిన్ ఇ.. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంద�