అమలా పాల్ మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య ఐశ్వర్య విజయ్.. ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విజయ్ సోదరుడు, నటుడు ఉదయ సోషల్ మీడియాలో తెలిపారు. ”నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం గం.11.25నిల. సమయంలో విజయ్, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది” అని ఉదయ ట్వీట్
Amala Paul : బోల్డ్ బ్యూటీ అమలాపాల్ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నటి..తాజాగా తన విడాకులకు సంబంధించి ఘూటు వ్యాఖ్యలు చేసింది. గతంలో అమలా.. డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలు కారణంగా ర�
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా, వెబ్ సిరీస్‌ను అడ్డుకోవాలంటూ దీప మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే పిటిషనర్‌కి సంబంధించి ఎ�
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనోడి క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు విజయ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. విజయ్ మాత్రం ఆచి, తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ‘డియర్ కామ్రేడ్’ రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రాంతి మాధ�
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథపై కోలీవుడ్‌లో ముగ్గురు దర్శకులు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ ‘తలైవి’గా.. నిత్యామీనన్‌తో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’గా.. రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్ ‘ది క్వీన్’గా(వెబ్ సిరీస్) అమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో తాజాగా ఓ పాటను చిత్రీకరిస్తున్నాడ�
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో తలైవి ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ అమ్మ పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో జయలలిత పాత్రలో నటించేందుకు కంగనా రనౌత్
తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో వివాహంపై అమలా పాల్ స్పందించారు. విజయ్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చిన అమలా.. ఆయన వివాహానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపింది. ‘‘విజయ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వారిద్దరికి చాలామంది పిల్లలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అమలా పేర
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒకటి, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్… తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ ల�
ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అభినేత్రి 2’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టీజర్ లో ఒకటి కాదు రెండు దెయ్యాలు అనే డైలాగు బాగా వినిపించింది. అభినేత్రి 1లో రూబీ అనే దెయ్యం తమన్నాను ఆవహిస్తే… అభినేత్రి 2 లో ప్రభుదేవా, తమన్నాను రెండు దెయ్యాలు ఆవహించినట్లు �