తెలుగు వార్తలు » Akshay Kumar's Laxmmi Bomb
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లక్ష్మీ బాంబ్. మన టాలీవుడ్ మూవీ అయిన కాంచనకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే.