తెలుగు వార్తలు » Akshay Kumar's Kesari
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన కేసరి సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కేసరి’ .. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా 21 కోట్లను కొల్లగొట్టేసి .. ఈ ఏడాది అత్యధిక తొలిరోజు వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లో 50 కోట్�