తెలుగు వార్తలు » akshay kumar twitter
బాలీవుడ్ కిలాడి హీరో..అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఇద్దరూ సినిమా షూటింగ్ సెట్‌లో దెబ్బలాడుకున్నారు. అది కూడా సాదాసీదాగా కూడా కాదు. అటు 10మంది..ఇటు 10 మంది వచ్చి విడదీస్తే కానీ గొడవ సద్దుమణగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఏమైందనేగా మీ డౌబ్డ్..? అక్కడికే వస్తున్నాం.. కిలాడి హీరో అక్షయ్ కుమ