తెలుగు వార్తలు » Akshay Kumar Singh
నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1 న ఉరి తీయకపోవచ్ఛుననే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 22 న ఈ నలుగురు దోషులను ఉరి తీయవలసి ఉండగా.. లీగల్ కారణాల వల్ల ఫిబ్రవరి 1 కి వాయిదా పడింది. ఈ నలుగురిలో ఇద్దరు లీగల్ ఆప్షన్స్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఒకరి క్యురేటివ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయగా.. మరొకడి మెర్సీ పిటిషన్ ను రా�
నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటి�