తెలుగు వార్తలు » Akshay Kumar shares faug anthem on Instagram
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాలో 'FAU-G' వీడియో గేమ్ పరిచయ సాంగ్‌ని షేర్ చేసారు. 'ఫౌజీ గేమ్' ఆర్మీ నేపథ్యంలో ఉండనుంది.