తెలుగు వార్తలు » Akshay Kumar saves unconscious man
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సామాజిక సేవ చేయడంలో ఈ హీరో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. కాగా తాజాగా మరోసారి తాను రియల్ లైఫ్ హీరో అని నిరూపించుకున్నాడు ఈ కిలాడీ. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం హౌస్‌ఫుల్ 4 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగ�