తెలుగు వార్తలు » Akshay Kumar pledges Rs 3 cr to BMC for Covid-19 relief
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నారు. వీరిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఇప్పటికే.. పీఎం కేర్స్ ఫండ్ కు మన దేశంలోనే ఏ హీరో ఇవ్వలేనంతగా ఏకంగా రూ. 25 కోట్ల భారీ డోనేషన్ ప్రకటించి తన మనసు ఎంత గొప్పదో చాటుకున్నాడు. తను చాలా కింద �