తెలుగు వార్తలు » Akshay Kumar Instagram Post
ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
Akshay Kumar Insta Post: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు...