తెలుగు వార్తలు » Akshay Kumar donates Rs 1 crore to Cyclone Fani victims in Odisha
ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్… ఒడిశాలో బీభత్సం చేసిన సంగతి విదితమే. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒడిశాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఫొని తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రంలో 34 మంది మరణించారు. వేలాది విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో కమ్యూనికేషన్ వ