తెలుగు వార్తలు » akshay kumar donates 3 crore
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.