తెలుగు వార్తలు » Akshay Kumar accused of Violating Lockdown rules
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చుట్టూ వివాదం ముసురుతోంది. లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు వస్తున్నాయి.