తెలుగు వార్తలు » Akshay Donation To Cine Workers
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్ కు, ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ ఫౌండేషన్లకు భారీ విరాళాలు ఇచ్చిన ఈ రియల్ హీరో.. తాజాగా లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. లాక్ డౌన్ వల్ల ఉప�