అందాల లోయ జమ్మూకాశ్మీర్ లో మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. తాజా దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 20 ఏళ్లలో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ మధ్య జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్దదని అంటోంది కేంద్రప్రభుత్వం. 2002లో జరిగిన ఉగ్రదాడి రెండో దాడి అని చెప్తోంది. కలూకచ్ సైనిక స్థావరంపై జరిపిన దాడిలో 34 మంది