తెలుగు వార్తలు » akkineni nagwshwar rao
నేను ఇలా ఉన్నానేంటి..? అని ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ తనను తాను విమర్శించుకున్నారు. కాగా.. ‘ఇప్పటికి శివ సినిమా స్టార్ట్ చేసి ఈ రోజుకుకి 30 ఏళ్లు అయ్యిందని’ గుర్తుచేసుకున్నారు. దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు గారు శివ సినిమా మొదటిరోజు షూటింగ్ ను ప్రారంభించారంటూ.. ఆయన ఉన్న ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. అలాగే.. ‘నేను అ