తెలుగు వార్తలు » Akkineni Nagarujuna
హైదరాబాద్: ‘మన్మథుడు 2’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానంటున్నారు నాగర్జున భార్య అమల అక్కినేని. ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా మంచి ఫన్ మోడ్‌లో ఉందని అన్నారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్ చిత్రం. అద్భుతంగా ఉం�
కింగ్ నాగార్జునకు నిజమైన పరీక్ష మొదలవుతోంది. 60ఏళ్ల ఈ సీనియర్ నటుడు ఎన్నో విజయాలను చూశారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై మొదటిసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది ఆయనకు బిగ్ ఛాలెంజ్. నాగార్జున బుల్లితెరకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఎంత పే