తెలుగు వార్తలు » Akkineni akhil next
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
అదిరిపోయే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, అమ్మాయిలను ఆకట్టుకునే అందం, అణుకువగానే ఉండే అభినయం. ఇన్ని ఫ్లస్ పాయింట్స్ ఉన్నా కానీ అక్కినేని అఖిల్‌కి ఇప్పటికవరకు సాలిడ్ హిట్ పడలేదు.