తెలుగు వార్తలు » Akkineni akhil news
అదిరిపోయే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, అమ్మాయిలను ఆకట్టుకునే అందం, అణుకువగానే ఉండే అభినయం. ఇన్ని ఫ్లస్ పాయింట్స్ ఉన్నా కానీ అక్కినేని అఖిల్‌కి ఇప్పటికవరకు సాలిడ్ హిట్ పడలేదు.