తెలుగు వార్తలు » Akhtar Request India For Help
Coronavirus Outbreak: ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధానికి ఉసిగొలిపే దాయాది దేశం పాకిస్తాన్ దీనస్థితిలో ఇండియాను సాయం చేయమంటూ ప్రాధేయపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్ సాయమందించాలని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని.. కరోనా రోగులకు చికిత్స అందించే�