తెలుగు వార్తలు » Akhilesh Yadav Tweet
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాక్ మనీ బుద్దిని బయటపెట్టుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలు కాదు, 72 ఏళ్ళ పాటు నిషేధం విధించాలని ఎన్�