తెలుగు వార్తలు » Akhila Priya ready to Meet the President Ramnath Kovind
వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం.. కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ని ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు – శ్రీనగర్ కాలన�