Akhila Priya Arrest: బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే...
పిటిషనర్‌కు నేర చరిత్ర ఉందని, ఆమె కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని చెప్పారు. కిడ్నాప్ కేసు నిందితులను దోపిడీదారులుగా పరిగణించాలన్న పోలీసులు.. కేసు నుంచి తప్పించుకునేందుకు వారు మరిన్ని నేరాలకు పాల్పడే...