తెలుగు వార్తలు » Akhil torn Avinash letter
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా తమ సీక్రెట్‌లను కంటెస్టెంట్‌లు బయటపెట్టిన విషయం తెలిసిందే. వారు చెప్పే సీక్రెట్‌లను సీక్రెట్ రూమ్‌లో ఉండి వింటున్న అఖిల్.. నచ్చిన వారికి లెటర్లను పంపాడు