తెలుగు వార్తలు » Akhil next movie with Surender Reddy
మెగాస్టార్ చిరంజీవితో సైరాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు సురేందర్ రెడ్డి. కమర్షియల్‌గా ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించనప్పటికీ.. దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి.