తెలుగు వార్తలు » Akhil movie with Bommarillu Bhaskar
డైరెక్టర్ భాస్కర్.. ఈయనెవరో తెలుసా.. తెలియదు కదూ.. బొమ్మరిల్లు భాస్కర్.. ఓ ఈ డైరెక్టరా అని ఇప్పుడనుకుంటున్నారు కదూ..! ఎస్ ఒకప్పటి క్రేజీ డైరెక్టర్..
అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఒక్క హిట్‌ను కూడా ఖాతాలోకి వేసుకోలేకపోయాడు. ఇప్పటివరకు పేరున్న దర్శకులతోనే పనిచేసినప్పటికీ, వారెవరూ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయారు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాలుగో చిత్రంలో నటిస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ మూవీ షూటింగ్ జ