తెలుగు వార్తలు » Akhil fight Abhijeet
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అభిజిత్-అఖిల్.. హారిక-సొహైల్‌లు కొట్టుకునే దాకా వెళ్లారు.