తెలుగు వార్తలు » Akhil cried alone
గత కొన్ని రోజులుగా బాగానే ఉన్న గంగవ్వ మనసు ఇప్పుడు మళ్లీ ఇంటివైపు మళ్లింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో అన్నం పోతలేదు, ఇంటికి వెళ్లిపోతా అంటూ అఖిల్‌తో చెప్పి బాధపడింది
బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా అభిజిత్ తన దగ్గర ఉన్న స్టార్లను లాక్కున్నాడంటూ తెగ ఏడ్చేసిన హారిక.. ఆ టాస్క్ విజేతను ప్రకటించగానే మళ్లీ మామూలు అయ్యింది.