తెలుగు వార్తలు » Akhil back to house
Akhil slams Abhijeet: సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అభిజిత్.. సొహైల్, మోనాల్‌లను తన ఫ్రెండ్‌లుగా చెప్పాడు. ఇక అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్ తనపై వాడిన సింపథీ, ఫేక్ పదాలను గుర్తు చేసిన అఖిల్ పెద్ద క్లాస్ పీకాడు. ”పచ్చకామెర్లు వచ్చినోడికే లోకం మొత్తం పచ్చగా కనపడుతుందంట. అలా నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ