తెలుగు వార్తలు » Akhil as new captain
వీకెండ్ ఎపిసోడ్‌కి తోడు దీపావళి కూడా అవ్వడంతో నాగార్జున కంటెస్టెంట్‌లందరిలో హుషారు నింపారు. ఆ తరువాత సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ దగ్గరకు వెళ్లారు