తెలుగు వార్తలు » akhil and sohel
బిగ్ బాస్ చివరివారం మరింత ఆసక్తిగా మారింది. మరి కొద్ది రోజుల్లో షో పూర్తికాబోతుంది. హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి.