తెలుగు వార్తలు » Akhil Abhijeet Bigg Boss
కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్ ఓ ఆఫర్‌ని ఇచ్చారు. ఫినాలేకి వెళ్లాలనుకుంటే ఏ సభ్యుడు తమకు అడ్డుపడతాడని భావిస్తే అతడిని ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి బిగ్‌బాస్‌కి తెలపాలని అన్నాడు