తెలుగు వార్తలు » AKhil 5th Movie
టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ లక్కు కుదరలేదు. బ్లాక్ బస్టర్ హిట్ చేతికందలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది...