తెలుగు వార్తలు » Akhil
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు..
బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్. మొదటి నుంచి హౌస్ లో తనదైన యాటిట్యూడ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు...
టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా భావించే సంక్రాంతి కానుకంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్, రంగ్‌దే, మాస్టర్, అరణ్య వంటి చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇక సంక్రాంతి రేసులో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో షో చప్పగా సాగుతుందని విమర్శలు వచ్చాయి. కానీ సీజన్ ముగింపు దశకు వచ్చే సరికి రసవత్తరంగా మారింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు.
అనుకున్నట్లుగానే జరిగింది. 14వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ నుంచి గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బయటికి వచ్చేసింది.
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం(డిసెంబర్ 20) జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు.
Bigg Boss 4: బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం ఫైనల్‌కు చేరిన అఖిల్ తప్ప అందరూ..
మోనాల్ నవ్వతూ అఖిల్‌ను పులిహోర కలపడం తగ్గించుకో అని సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ సీరియస్ అయ్యాడు. ఒకమ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే తప్పేమీ కాదని అఖిల్ అన్నాడు.
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాలు మిగిలి ఉండటంతో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా చీకటిలో ధైర్యం స్థైర్యం టాస్క్‌ని మరోసారి కంటెస్టెంట్‌ల చేత చేయించారు నాగార్జున.