తెలుగు వార్తలు » Akepati Amarnadh Reddy ycp leader
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎన్నారైల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి గెలుపు ఎవరిది? అన్నదానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇదిలావుండగా అమెరికాలోని డాలస్‌లో వైసీపీ ‘మీట్ అండ్ గ్రీట్’ ఏర్పాటు చేసింది. ప్రవాసాంధ్ర నేతలు నాగిరెడ్డి, దర్గారెడ్డి, రాజేంద్ర ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. వైసీపీ �