తెలుగు వార్తలు » Akbar Lone
కుప్వామా : జమ్ముకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్ఫ్ పార్టీ నేత మహ్మద్ అక్బర్ లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను ఎవరైనా ఒక మాట తిడితే తాను తిరిగి వారిని పదిమాటలు తిడతానని అన్నారు. శనివారం కుప్వామాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన పక్కన ముస్లీం దేశం ఉంది. భారతదేశం, పాకిస్తాన్ ఒకరిత�